సూచనలు:-
మీరు రుసుము చెల్లించే ముందు ఈ కింద కనపరిచిన నిబంధనలను చదివి అంగీకరించిన తరువాత రుసుము చెల్లించవలెను.
మీరు రుసుము చెల్లించేముందు మీకు సరిపడు ప్రొఫైల్స్ ఉన్నాయి అని నిర్ధారించుకున్న తరువాతనే చెల్లించవలెను.
మీరు సెల్క్ట్ చేసిన ప్రొఫైల్స్ వారి తల్లి / తండ్రులతో మాట్లాడి ఒక వేల కుదరని ఎడల మళ్లీ మీకు సరిపడు ప్రొఫైల్స్ వస్తేనే చెప్పగలము.ఒక వేల రాణి ఎడల మమ్మలను ఇబ్బంది పెట్టవద్దు.
ఆంధ్రుల మ్యాట్రిమోనీ వధూ / వరుల వివరములు చూపించి వారితో పరిచయము చేయు వరకే.
మా సంస్థ వివాహములు చేస్తాము అని ఎటువంటి హామీ ఎవరికి ఇవ్వదు. మా సంస్థ ప్రయత్నమ్ చేయు వరకు మాత్రమే.
మా సంస్థ చూపిన వధూ / వరుల వివరములు వారు ఇచ్చిన ప్రకారము చుపిచబదును.ఈ వివరములలో ఎటువంటి తేడాలు ఉన్న ఎడల మా సంస్థ ఎటువంటి బాధ్యత వహించధు.
పెళ్లి కుమారుడు / కూతురు గురుంచి పూర్తి విచారణ మీరు చేసుకొనవలెను. ఈ విషయంలో మా సంస్థ ఎలాంటి బాధ్యత వహించద్ు.మా సంస్థ వధూ / వరుల పరిచయం జరిగిన తరువాత మాత్రమే వారి ఫోన్ నంబర్స్ ఇవ్వబడును.
మా సంస్థ ద్వారా వివాహము కుదిర్చిన తరువాత మాకు చెలించవలసిన డబ్బులు నిశ్చితార్థానికి ఇవ్వకుండా మమ్మలను బాధ పెట్టి మేము ఫో న్ చేస్తే గలాట పెట్టుకొనే వాళ్ళు దయవుంచి మా సంస్థ వద్దకు రావద్దని తెలుప డమైనది
మీరు చెల్లించిన రుసుము వెరొకరికి మార్చడము కానీ / వాపసు కానీ చేయబడదు.
మా సంస్థ వివాహము జరగక ముందు / తరువాత ఎటువంటి సమస్యలు వచిన బాధ్యత వహించధు.
మా సంస్థలో రుసుము చెల్లించిన వారు ఈ రోజు / ఈ వారము లోనే పరిచయం చెయ్వలేను అని తొందర పెట్టా కూడదు.మా సంస్థ కూడా తొందరగా వివాహములు చేయవలెను అని స్థాపించబడినది.
వధూ / వరుల తల్లి తండ్రులు ఎవరు వెంటనే సమాధానము ఇవ్వరు.వధూ / వరుల తల్లి తండ్రులు వివాహము చేసుకోవలెను అనుకొనే వారి గురుంచి పూర్తిగా విచారణ చేసిన తరువాతనే మా సంస్థ కు సమాధానము చెప్పగలరు.
ఈ విచారణ చేసుకొనుటకు 1 వారము / 1 మాసము లేదా ఎక్కువ కూడా పట్టవచ్చు.
వినియోగదారులు రుసుమును బ్యాంక్ లో వెబ్సైట్ లో పొందుపరచిన అకౌంట్ లో లేదా డైరెక్ట్ గా ఆఫీస్ లో వాటిని మాత్రమే పరిగణలోనికి తీసుకొనబదును.
కస్టమర్స్ వారి వధూ వరుల వివరములు ఒక వేల లోపము ఉన్న ఎడల ముందుగానే తెలిపి సహకరించవలెను.
మీకు తగిన ప్రొఫైల్స్ వచ్చినప్పుడు మాత్రమే మేము e.mail చెయగలము.ప్రతి దినము మేము ప్రొఫైల్స్ e-mail చేయము.
మా ద్వారా ఒక సారి వధూ / వరుల వివరములు చూపిన తరువాత పెళ్లి కుదిరిన ఎడల ఆది మా ద్వారా జరిగినట్లు పరిగణలోనికి తీసుకొనబడును. ఇందులో మీకు ముందే తెలిసిన / మీ బందువులు అని / మీ పక్కింటివారు అని చెప్పిన మాకు సంబంధం లేదు.
మీరు ప్రొఫైల్స్ మా వెబ్సైట్ లో బాగుగా పరీక్ష చేసి 1 month కు 10 ప్రొఫైల్స్ మాత్రమే ఇవ్వవలెను. మీకు సరిపడని ప్రొఫైల్స్ సెలెక్ట్ చేసి మాకు ఇబ్బంది పెట్టకండి.
మీరు ఫీస్ పే (Fees pay) చేసిన తరువాత 1 day లో లేదా 1 సంబందము తోనే మా ద్వారా పెళ్లి కుదిరిన ఎడల మీరు 1 day లోనే చేశారు కదా /1 సంబందము తోనే fix చేశారు కదా మీరు ఏమీ కస్టపడలేదు కదా అని మమ్మలను ఇబ్బంది పెట్టకండి.
కస్టమర్స్ ఆఫీస్ టైమింగ్స్ లో ( 10AM-7PM / sunday 12PM-5PM )మాత్రమే ఫోన్ చెయవలనని విన్నపము.ఒక వేల మీరు ఫోన్ చేసిన ఫోన్ ఆఫీస్ లో ఉన్నందు వలన ఎవరుసమాధానం ఇవరు..
© 2021 Andhrulamatrimony