• Bank Details
  • State Bank Of India

      Bank Name        : State Bank of India

      City                    : Kadapa

      Branch               : Bazar Branch

      A/C Name           : Putta Suresh Babu

      A/C Number       : 10437348888

      IFSC Code          : SBIN0003730

     

    Andhra Bank 

      Bank Name        : Andhra Bank

      City                    : Kadapa

      Branch               : NGO Colony Branch

      A/C Name           : Putta Suresh Babu

      A/C Number       : 146010100061691

      IFSC Code          : ANDB0001460

     

    సూచనలు:-

      • మీరు రుసుము చెల్లించే ముందు ఈ కింద కనపరిచిన నిబంధనలను చదివి అంగీకరించిన తరువాత రుసుము చెల్లించవలెను.

      • మీరు రుసుము చెల్లించేముందు మీకు సరిపడు ప్రొఫైల్స్ ఉన్నాయి అని నిర్ధారించుకున్న తరువాతనే చెల్లించవలెను.

      • మీరు సెల్‌క్ట్ చేసిన ప్రొఫైల్స్ వారి తల్లి / తండ్రులతో మాట్లాడి ఒక వేల కుదరని ఎడల మళ్లీ మీకు సరిపడు ప్రొఫైల్స్ వస్తేనే చెప్పగలము.ఒక వేల రాణి ఎడల మమ్మలను ఇబ్బంది పెట్టవద్దు.

      • ఆంధ్రుల మ్యాట్రిమోనీ వధూ / వరుల వివరములు చూపించి వారితో పరిచయము చేయు వరకే.

      • మా సంస్థ వివాహములు చేస్తాము అని ఎటువంటి హామీ ఎవరికి ఇవ్వదు. మా సంస్థ ప్రయత్నమ్ చేయు వరకు మాత్రమే.

      • మా సంస్థ చూపిన వధూ / వరుల వివరములు వారు ఇచ్చిన ప్రకారము చుపిచబదును.ఈ వివరములలో ఎటువంటి తేడాలు ఉన్న ఎడల మా సంస్థ ఎటువంటి బాధ్యత వహించధు.

      • పెళ్లి కుమారుడు / కూతురు గురుంచి పూర్తి విచారణ మీరు చేసుకొనవలెను. ఈ విషయంలో మా సంస్థ ఎలాంటి బాధ్యత వహించద్ు.మా సంస్థ వధూ / వరుల పరిచయం జరిగిన తరువాత మాత్రమే వారి ఫోన్ నంబర్స్ ఇవ్వబడును.

      • మా సంస్థ ద్వారా వివాహము కుదిర్చిన తరువాత మాకు చెలించవలసిన డబ్బులు నిశ్చితార్థానికి   ఇవ్వకుండా మమ్మలను బాధ పెట్టి మేము ఫో న్ చేస్తే గలాట పెట్టుకొనే వాళ్ళు దయవుంచి మా సంస్థ వద్దకు రావద్దని తెలుప డమైనది

      • మీరు చెల్లించిన రుసుము వెరొకరికి మార్చడము కానీ / వాపసు కానీ చేయబడదు.

      • మా సంస్థ వివాహము జరగక ముందు / తరువాత ఎటువంటి సమస్యలు వచిన బాధ్యత వహించధు.

      • మా సంస్థలో రుసుము చెల్లించిన వారు ఈ రోజు / ఈ వారము లోనే పరిచయం చెయ్‌వలేను అని తొందర పెట్టా కూడదు.మా సంస్థ కూడా తొందరగా వివాహములు చేయవలెను అని స్థాపించబడినది.

      • వధూ / వరుల తల్లి తండ్రులు ఎవరు వెంటనే సమాధానము ఇవ్వరు.వధూ / వరుల తల్లి తండ్రులు వివాహము చేసుకోవలెను అనుకొనే వారి గురుంచి పూర్తిగా విచారణ చేసిన తరువాతనే మా సంస్థ కు సమాధానము చెప్పగలరు.

      • ఈ విచారణ చేసుకొనుటకు 1 వారము / 1 మాసము లేదా ఎక్కువ కూడా పట్టవచ్చు.

      • వినియోగదారులు రుసుమును బ్యాంక్ లో వెబ్‌సైట్ లో పొందుపరచిన అకౌంట్ లో లేదా డైరెక్ట్ గా ఆఫీస్ లో వాటిని మాత్రమే పరిగణలోనికి తీసుకొనబదును.                        

      • కస్టమర్స్ వారి వధూ వరుల వివరములు ఒక వేల లోపము ఉన్న ఎడల ముందుగానే తెలిపి సహకరించవలెను.

      • మీకు తగిన ప్రొఫైల్స్ వచ్చినప్పుడు మాత్రమే మేము e.mail చెయగలము.ప్రతి దినము మేము ప్రొఫైల్స్ e-mail చేయము.

      • మా ద్వారా ఒక సారి వధూ / వరుల వివరములు చూపిన తరువాత పెళ్లి కుదిరిన ఎడల ఆది మా ద్వారా జరిగినట్లు పరిగణలోనికి తీసుకొనబడును. ఇందులో మీకు ముందే తెలిసిన / మీ బందువులు అని / మీ పక్కింటివారు అని చెప్పిన మాకు సంబంధం లేదు.

      • మీరు ప్రొఫైల్స్ మా వెబ్‌సైట్ లో బాగుగా పరీక్ష చేసి 1 month కు 10 ప్రొఫైల్స్ మాత్రమే ఇవ్వవలెను. మీకు సరిపడని ప్రొఫైల్స్ సెలెక్ట్ చేసి మాకు ఇబ్బంది పెట్టకండి.

      • మీరు ఫీస్ పే (Fees pay) చేసిన తరువాత 1 day లో లేదా 1 సంబందము తోనే మా ద్వారా పెళ్లి కుదిరిన ఎడల మీరు 1 day లోనే చేశారు కదా /1 సంబందము తోనే  fix చేశారు కదా  మీరు ఏమీ కస్టపడలేదు కదా అని మమ్మలను ఇబ్బంది పెట్టకండి.

      • కస్టమర్స్ ఆఫీస్ టైమింగ్స్ లో ( 10AM-7PM / sunday 12PM-5PM )మాత్రమే ఫోన్ చెయవలనని విన్నపము.ఒక వేల మీరు ఫోన్ చేసిన ఫోన్ ఆఫీస్ లో ఉన్నందు వలన ఎవరుసమాధానం ఇవరు.