Call us : 8106119311-Branches-Anantapur-Kadapa-Tirupati,

Important Info.

 

సూచనలు:-

  • మీరు రుసుము చెల్లించే ముందు ఈ కింద కనపరిచిన నిబంధనలను చదివి అంగీకరించిన తరువాత రుసుము చెల్లించవలెను.
  • మీరు రుసుము చెల్లించేముందు మీకు సరిపడు ప్రొఫైల్స్ ఉన్నాయి అని నిర్ధారించుకున్న తరువాతనే చెల్లించవలెను.
  • మీరు సెల్‌క్ట్ చేసిన ప్రొఫైల్స్ వారి తల్లి / తండ్రులతో మాట్లాడి ఒక వేల కుదరని ఎడల మళ్లీ మీకు సరిపడు ప్రొఫైల్స్ వస్తేనే చెప్పగలము.ఒక వేల రాణి ఎడల మమ్మలను ఇబ్బంది పెట్టవద్దు.
  • ఆంధ్రుల మ్యాట్రిమోనీ వధూ / వరుల వివరములు చూపించి వారితో పరిచయము చేయు వరకే.
  • మా సంస్థ వివాహములు చేస్తాము అని ఎటువంటి హామీ ఎవరికి ఇవ్వదు. మా సంస్థ ప్రయత్నమ్ చేయు వరకు మాత్రమే.
  • మా సంస్థ చూపిన వధూ / వరుల వివరములు వారు ఇచ్చిన ప్రకారము చుపిచబదును.ఈ వివరములలో ఎటువంటి తేడాలు ఉన్న ఎడల మా సంస్థ ఎటువంటి బాధ్యత వహించధు.
  • పెళ్లి కుమారుడు / కూతురు గురుంచి పూర్తి విచారణ మీరు చేసుకొనవలెను. ఈ విషయంలో మా సంస్థ ఎలాంటి బాధ్యత వహించద్ు.మా సంస్థ వధూ / వరుల పరిచయం జరిగిన తరువాత మాత్రమే వారి ఫోన్ నంబర్స్ ఇవ్వబడును.
  • మా సంస్థ ద్వారా వివాహము కుదిర్చిన తరువాత మాకు చెలించవలసిన డబ్బులు నిశ్చితార్థానికి   ఇవ్వకుండా మమ్మలను బాధ పెట్టి మేము ఫో న్ చేస్తే గలాట పెట్టుకొనే వాళ్ళు దయవుంచి మా సంస్థ వద్దకు రావద్దని తెలుప డమైనది
  • మీరు చెల్లించిన రుసుము వెరొకరికి మార్చడము కానీ / వాపసు కానీ చేయబడదు.
  • మా సంస్థ వివాహము జరగక ముందు / తరువాత ఎటువంటి సమస్యలు వచిన బాధ్యత వహించధు.
  • మా సంస్థలో రుసుము చెల్లించిన వారు ఈ రోజు / ఈ వారము లోనే పరిచయం చెయ్‌వలేను అని తొందర పెట్టా కూడదు.మా సంస్థ కూడా తొందరగా వివాహములు చేయవలెను అని స్థాపించబడినది.
  • వధూ / వరుల తల్లి తండ్రులు ఎవరు వెంటనే సమాధానము ఇవ్వరు.వధూ / వరుల తల్లి తండ్రులు వివాహము చేసుకోవలెను అనుకొనే వారి గురుంచి పూర్తిగా విచారణ చేసిన తరువాతనే మా సంస్థ కు సమాధానము చెప్పగలరు.
  • ఈ విచారణ చేసుకొనుటకు 1 వారము / 1 మాసము లేదా ఎక్కువ కూడా పట్టవచ్చు.
  • వినియోగదారులు రుసుమును బ్యాంక్ లో వెబ్‌ సైట్ లో పొందుపరచిన అకౌంట్ లో లేదా డైరెక్ట్ గా ఆఫీస్ లో వాటిని మాత్రమే పరిగణలోనికి తీసుకొనబదును.                        
  • కస్టమర్స్ వారి వధూ వరుల వివరములు ఒక వేల లోపము ఉన్న ఎడల ముందుగానే తెలిపి సహకరించవలెను.
  • మీకు తగిన ప్రొఫైల్స్ వచ్చినప్పుడు మాత్రమే మేము e.mail చెయగలము.ప్రతి దినము మేము ప్రొఫైల్స్ e-mail చేయము.
  • మా ద్వారా ఒక సారి వధూ / వరుల వివరములు చూపిన తరువాత పెళ్లి కుదిరిన ఎడల ఆది మా ద్వారా జరిగినట్లు పరిగణలోనికి తీసుకొనబడును. ఇందులో మీకు ముందే తెలిసిన / మీ బందువులు అని / మీ పక్కింటివారు అని చెప్పిన మాకు సంబంధం లేదు.
  • మీరు ప్రొఫైల్స్ మా వెబ్‌సైట్ లో బాగుగా పరీక్ష చేసి 1 month కు 10 ప్రొఫైల్స్ మాత్రమే ఇవ్వవలెను. మీకు సరిపడని ప్రొఫైల్స్ సెలెక్ట్ చేసి మాకు ఇబ్బంది పెట్టకండి.
  • మీరు ఫీస్ పే (Fees pay) చేసిన తరువాత 1 day లో లేదా 1 సంబందము తోనే మా ద్వారా పెళ్లి కుదిరిన ఎడల మీరు 1 day లోనే చేశారు కదా /1 సంబందము తోనే  fix చేశారు కదా  మీరు ఏమీ కస్టపడలేదు కదా అని మమ్మలను ఇబ్బంది పెట్టకండి.
  • కస్టమర్స్ ఆఫీస్ టైమింగ్స్ లో ( 10AM-7PM / sunday 12PM-5PM )మాత్రమే ఫోన్ చెయవలనని విన్నపము.కస్టమర్స్ వారి వధూ/వరుల వివరములు ఒక వేల లోపము ఉన్న ఎడల ముందుగానే తెలిపి సహకరించవలెను

 

matrimonial
Browse Readymade Matrimonial Profiles by
Mother Tongue
Religion
Occupation
Living in
Accountant | Acting Professional | Administration Professional | Advertising Professional | Air Hostess | Animation | Architect | Army | Artist | Audiologist | Auditor | Ayurvedic | Banker | Beautician | Biologist / Botanist | Business Person | CEO | Chartered Accountant | Civil Engineer | Clerical Official | Company Secretary | Computer Professional | Contractor | Customer Support Professional | Defence Employee | Dentist | Designer | Doctor | Driver | DSP | Economist | Electrician | Engineer | Engineer (Mechanical) | Engineer (Project) | Entertainment Professional | Executive | Factory worker | Farmer | Fashion Designer | Finance Professional | Government Employee | Govt.Doctor | Govt.Engineer | Govt.Lecturer | Govt.Teacher | Health Care Professional | Hotel & Restaurant Professional | Human Resources Professional | Interior Designer | Investment Professional | IT / Telecom Professional | Lawyer | Lecturer | Legal Professional | Manager | Marketing Professional | Media Professional | Medical Professional | Medical Transcriptionist | Nil | Non-mainstream professional | Not working | Not Working in Present | Nurse | Occupational Therapist | Pharmacist | Photographer | Physician Assistant | Physiotherapist | Police | Preparing Group-1 | Principal | Production professional | Professor | Psychiatrist | Psychologist | Public Relations Professional | Railway Eployee | Research Scholar | Retail Professional | Scientist | Social Worker | Software Engineer | Student | Sub Inspector | Supervisor | Surgeon | Teacher | Technician | Training Professional | Transportation Professional | veterinary doctor | Volunteer | Working in Govt Sector | Working in Private Sector | Writer |
4
5
matrimonial
`
matrimonial
Tea/Chocolate/Tours
andhraenterprises.com
© Copyright All Rights Reserved 2011-2013 uniwebsol.com